నేలలు:

1.ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్టం.చల్కా మరియు ఎర్ర గరపనేలలు కూడా అనుకూలం.ఎక్కువ బంక మన్ను గల నీరు ఉండేనల్లరేగడి నేలల్లో పంట వేయరాదు.

2.నేలను మెత్తగా,గుల్లగా దుక్కిచేసి చదును చేయాలి.