అంతర పంటలు

ఆముదములో,నేలలో తేమను సంరక్షి౦చుటకు తరుచుగా గుంటకలను నడుపుతారు,కాబట్టి రైతులు అంతర పంటలనువెయ్యరు.ఒక వరుస కంది గాని,అలసందగానీ అంతరాపంటగా వెయ్యవచ్చు.స్వల్పకాలిక కంది రకములైన దుర్గ లాంటి రకాలను 1:2 నిష్పత్తిలో విత్తవచ్చు.

  • ఆముదము,కంది1:2 లేక 1:2
  • ఆముదము,అలసందలు 1:2
  • ఆముదము,పెసర 1:2
  • ఆముదము,వేరుశనగ 1:5లేక 1:7