నేలలు

ఆముదము పంటను అన్ని రకాల నేలలందు సాగుచేయవచ్చును.నీరు బాగా ఇంకిపోయే తేలిక నేలలు అనుకూలమైనవి.నీరు నిలిచె నేలలు,చవుడు నేలలు ఈ పంటకు అనువైనవి కావు.


నేల తయారి

వేసవిలో రెండు,మూడు,సార్లు దున్ని గుంటకతో చదును చేయాలి.