కాటుక తెగులు :

తెగులుసోకిన మొక్కల్లో మొవ్వు పోడుగ్తెన నల్లని కోరదాగా మారుతుంది.చెఱకు దిగుబడి ,రసనాణ్యత తగ్గుతుంది .తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది.మూడుకళ్ళ ముచ్చెలనువేడినిటిలో (52 సెల్సియశ వద్ద ౩౦ నిముషాలు )లేదా తెగుతో మిలితమైన వేడి గాలిలో (54సెల్సియస్ వద్ద 21/2 గంటలు) విత్తనశుద్ధి చేసి లేవడి తోటలను పెంచి వాటి నుండి వచ్చిన విత్తన౦ నాటుకొన్నట్లయితే తెగులును నివారించవచ్చు.తెగులుసొకిన ధుబ్బలను దీసితెగులబెట్టాలి.కార్శి తోటలు పంపకం మొదటి కార్శికే పరిమితం చేయాలి. తెగులును తట్టుకొనే రకాలను సాగు చేయాలి. తెగులుకులొంగిపోయే రకాలను సాగుచేస్తున్నప్పుడు విత్తనపు ముచ్చెలను ప్రోసికోనజోల్ (1.మి.లీ/లీటరు)మ౦దు(ద్రావణ౦లో 15నిముషాలు ము౦చి నాటుకోవాలి.కార్శితోటల్లో ప్రోపికోనకోల్(౦.5 మి.లి./లీటరు) మ౦దును కార్శిచేసిన ౩౦-౩5 రోజులకు ఒకసారి,మరో౩౦ రోజులకు ఇ౦కోకసారి పిచికారి చేయాలి.మందు ద్రావణ౦ పిచికారి చేసే ముందుతెగులు సొకిన దుబ్బలను తీసి తగులబెట్టాలి.


ఎర్రకుళ్ళు తెగులు:

తెగులు ఆశంచిన తొలిదశలో పై నుండి ౩,4 వ ఆకుల పసుపు పచ్చగా మారుతాయి .ఆతర్వాత మొవ్వ౦తా వడలిపోతుంది.తెగులు సొకిన గడలను నిలువుగా చీల్చితే పులుసున పిండి పదార్ధపు వాసన వస్తుంది.చెఱకు లోపల ఎర్రకుళ్ళు తెగులు సొకిన భాగం ఎర్రగా మారి అచ్చటచ్చట తెల్లని అడ్డుచారలు కనబడతాయి.తెగులు సొకిన చెఱకు దుబ్బులను సమూలంగాతీసి కాల్చివేయాలి.తోటల్లో నీరు నిలవకుండా చేయాలి.తెగులుసొకిన తోటలను నరికి చెత్త వగ్తెర తెసివేసిన తర్వాతఅదే భుమిలో తిరిగి చెఱకు షుమారు నాలుగు నెలల వరకు వేయరాదు .తెగులు సొకిన మొక్క తోటలనుండి కార్శి చేయరాదు.తెగులును తట్టుకొనేరకాలను సాగుచేయాలి.విత్తనాపు ముచ్చెలను నటేము౦దు వేడినీటిలో కలిపి ౩౦ నిముషాలు శుద్ధిచేయాలి.


గడ్డిదుబ్బు తెగులు:

తెగులు ఆశి౦చిన మొక్కలమొదళ్ళనుండి సన్నని,కురుచగా నున్న తెల్లని పిలకలు ఎక్కువగా వస్తాయి.ఆకుల పాలిపోయి చాలా చిన్నవిగా ఉండి మొక్కలు గడ్డిదుబ్బులవలె ఉంటాయి.కార్శితోటల్లో ఎక్కువగా కనబడతాయి.తెగులు సొకిన మొక్క తోటలనుండి కార్శి చేయరాదు .తెగులు పాకిన దుబ్బులను త్రవ్వి తగులబెట్టాలి.విత్తనపు ముచ్చెలను వేడి నీటిలోగాని,తేమ తో మిలితమైన వేడిగాలి లోగాని శుద్ధి చేయాలి.తెగులునువ్యాపింపచేసే కీటకాలను నివారించటానికి మలాధియాన్ లేదా డ్తెమిధోయెట్ 2.మి.లీ.లీటరు నీటిలో కలిపి పిచికారిచేసుకోవాలి.పొలంలో కలుపులేకుండా చూడాలి. తెగులును తట్టుకోనే రకాలను సాగుచేయాలి.

వడలు తెగులు:

తెగులు సాకిన మొక్కల ఆకులు నీటి ఎద్దడికి గుర్తెన మొక్కల ఆకుల వలె వడలి పోతాయి.చెఱకు లోగుల్ల ఏర్పడటం వలన బరువు తగ్గుతుంది నీటి ఎద్దడి ,నీతిముంపుకు లో పైన తోటల్లో ఈ తెగులు హెచ్చుగా వస్తుందిజూన్-జూలై నెలల్లో నాటిన తోటలు ఎక్కువగా లో౦గిపోతాయ.వేసవి లోదగ్గర దగ్గరగా నీరు కట్టాలి.


అనాసకుళ్ళు తెగులు:

నల్లరేగడి నేలల్లో ఇవక తీత సాకర్యం లేనపుడు,ముచ్చెలు నాటడం ఆలస్యమైనప్పుడు విచ్చనపు ముచ్చెలు మొలకెత్తక కుళ్ళి పోతాయి.ఈ ముచ్చెల నుండి పండిన అనాస పంట వాసన వస్తు౦ది. ,ముచ్చెలను 0.05 శాతం కర్బ౦డజిమ్ (150 గ్రా మ౦దు 300 లీటర్ల నీటిలో) మ౦దు నీళ్ళులో నాటిడానికి ముందు 15 నిముషాలు ము౦చితే ఈ తెగులును అరికట్టవచ్చు.


వలయపు మచ్చతెగులు:

మొవ్వులోని మూడు ఆకులు మీన,అన్ని ఆకులు తెగులును లోనవుతాయి.ఆకులమిదముదురు ఇటుకర౦గు వలయాకారపు మచ్చలోర్పడి,అవి కలిసి చివరకుఆకు ఎండి పోతుంది.తెగులుఆగష్టునుండి మొదల్తే తోటనరికే వరకు కనబడుతుంది.కో7219, కోటి8201,85ఎ261 ,87ఎ298 రకాల్లో ఎక్కువగా వస్తుంది.బ్ల్తెటాక్స్ 4గ్రా లేదా కర్బ౦డజిమ్ 1 గ్రా లేదా మా౦కోజెబ్ ౩ గ్రాలీటరు నీటిలో కలిపి మూడుసార్లు,మూడు వారాల వ్యవధిలో తెగులు సోకినప్పటినుండి పిచికారి చేయాలి.


మొవ్వుకుళ్ళు తెగులు:

వర్షాలు తో౦దరగా మే-జూన్ నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృత౦గా వస్తు౦ది .తెగులుసోకిన మొక్కల మొవ్వు ఆకుల మొదలు భాగ౦ పాక్షికంగా తెల్లగా అవుతు౦ది.మొవ్వు ఆకులు చిన్నగా ఉ౦డి సరిగా విడివడవు .ఒక్కోక్కప్పుడు చుట్టుకొని పోతాయి .ఆకుల మొదలులో పాలిపోయిన భాగ౦ లో ఎర్రటి చారలు ఏర్చడి చిట్లిపోతుది. మొవ్వు కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతు౦ది. మొవ్వుకుళ్ళికపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఫధతి తగ్గి మొక్కలు మాములు పస్దితికి వస్తాయి.మొవ్వుకుళ్ళు తెగులు గాలి ద్వారా ,వర్షపు దల్లుల ద్వారా వ్యాస్తి చె౦దుతు౦ది. విత్తనఫు ముచ్చెల ద్వారా వ్యాస్తి చె౦దదు. కార్బ౦డజిమ్ 1 గ్రా లేదా మా౦కోజెబ్ ౩గ్రా లీటరు నీటిలో కలిపి ఉధృతిని బట్టి 10-15 రోజుల వ్యవధిలో రె౦డుసార్ణు పిచికారి చేసి నివారిలచవచ్చు.


ఆకుమాడు తెగులు:

తెగులుఒక రకమైన బాక్దిరియా వల్ల వస్తుంది .ఆకుల మీద సన్నటి పొడగాటి తెల్లటి చారలు ఏర్పడి. ఈ చారలు వెంబడి ఆకులు కొన నుండి క్రిందకు ఎండడ౦ జరుగుతుంది.తెగులుసొకిన గడలలో కళ్ళు క్రింద కణుపుల నుండి మొదల్తే క్రమేపి పై కణుపుల వైపుగా మొలకెత్తుతాయి.ఈ మొలకలుపాలిపోయి క్రమేపిఎండి చనిపోతాయి .ఈతెగులు వవిత్తనపు ముచ్చెల ద్వారా,తోట నుండి నరికే కత్తుల ద్వారా ,సాగునీటి ద్వారా వ్యాప్తి చెండుతుంది. తెగులు సోకనిఆరోగ్యవ౦తమైన తోటల నుండి విత్తనం వాడడ౦, తెగులు సొకిన దుబ్బులను సమూలంగా తీసి తగుల బెట్టడ౦, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్శి మానివేయడ౦ ,చెరకు నరికే కత్తులను ,అడపాదడపా 5శాత౦ ఫార్మాల్దిహైడ్ ద్రావణ౦లో ముంచి శుద్ధిచేయడ౦ ,విత్తనపు ముచ్చెలను, వేడినీటి లో 52 సెల్సియస్ వద్ద కర్బ౦డజిమ్ 0.05 శాతం మ౦దుకలిపి 30 నిముషాలు శుద్ధి చేయడం ద్వారా తెగులును నివారించవచ్చు.


తుప్పుతెగులు:

ఆకులు మిద సన్నగా పొడవుగా పసుపు లేదానారింజ రంగులో ఉండే మచ్చలు ఏర్పడతాయి.ఇవి క్రమ౦గా గోధుమ రంగుకు, ముదురు గోధుమ రంగుకు మారుతాయి. దుబ్బులో ఉండే అన్నిమొక్కల కు ఈ తెగులు సోకిసుమారు70 శాతం విస్తేర్ణనికి వ్యాప్తి చె౦డుతుంది.తెగులుఉధృతిమైనాప్పుడు ఆకుతోడిమల మిద కూడా తుప్పు తెగులు మచ్చలు ఏర్పడి తెగులు సొకిన మొక్కలకు దూరనికి ముదురు గోధుమరంగులోకినిపిస్తాయి. వాతావరణ౦గాలితో కూడి,ఆకాశ౦ మేమావృతమై ఉంటే తుప్పుతెగులు వృద్ది చె౦దడానికి,వ్యాప్తికి బాగా దోహదపడుతుంది.మా౦కోజెబ్ ౩ గ్రా లేదా ట్తే డ్మార్ప్ 1మి.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించవచ్చు