జొన్న:కంది-2:1

జొన్న క్మ్దితోగానిఇతర అపరాలతో గాని అమ్తరపంటగా 2:1 సాళ్లలో విత్తుకోవాలి.జొన్నఐ.సీ.యన్.వి-745 లేదా పి.వి.కె-801 గాని కంది ఐ.సి.పి.యల్-6 తో అంతరపంటగా 2:1 సాళ్లలో(95 సె.మి 150 సె.మి) ఎడమగా విత్తుకోవచ్చు.