ఎరువులు:

పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి అఖరి దుక్యిలో కలియదున్నాలి.ఎకరాకు నీటిపారుదల పంటకు 32-40కిలోల నత్రజని,24 కిలోల భాస్వరం,12కిలోల పోటాష్ నిచ్చేఎరువులు వేయాలి.నత్రజని ఎరువును సమదఫాలుగా విత్తేప్పుడు,మొకాలు ఎత్తుపైరు దశలో వేయలి.