పంటకోత:

కంకి క్రి౦ద వరుసలో వున్న గి౦జలు ఆకు పచ్చ ర౦గు ను౦డి తెల్లగా మారి, గి౦జలో నున్న పాలు ఎ౦డిపోయి పి౦డిగా మారినపుడు, గింజ క్రి౦ది భాగ౦లో నల్లటి చార ఏర్పడిన తర్వాత ప౦ట కోయాలి.