విత్తన మోతాదు:

ఎకరాకు ౩-4 కిలోలు.

విత్తే సమయం:

ఖరీఫ్ మా ఘి రబీ లేట్ రబీ వేసవి జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నవ౦బర్ జనవరి

విత్తన శుద్ధి:

కిలోవిత్తనానికి ౩గ్రాముల ద్తెరాయ్ లేదా కాప్లాన్ మ౦దును కలిపి విత్తన శుద్ధి చేయాలి.

విత్తే దూరం:

వరుసల మధ్య 45 సెం.మి.వరుసలో మొక్కలు మధ్య 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. ఎకరాకు 58000-72000 మొక్కలు ఉండాలి.