పురుగులు

ఆకుచుట్టు పురుగు

  • కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది.ఆకులను,పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది.
  • నివారణకు 1.6మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2.0మి.లీ క్వినాల్ ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయతొలుచు పురుగు

ఈ పురుగు పూత ,పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ,ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది.