నేలలు:

వర్షాధారపు పంటకు నల్ల నేలలు,నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు,చల్కా నేలలు,లంక భూములు ,ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం.

నేల తయారి:

మిరపకు మెత్తటి దుక్కి కావలి.3-4సార్లు దుక్కి దున్ని 2సార్లు గుంటక తోలాలి.