అంతర పంటలు:

1.మొక్క జొన్న కందితో గాని ఇతర అపరాలతో గాని అంతరాపంటగా 2:1 పాళ్ళలో విత్తుకోవాలి.కూరగాయలతో కూడా అంతరాపంటగా సాగు చేసుకోవచ్చు.ముల్లంగి: మొక్కజొన్న(1:1) లభాదాయకం.పండ్లతోటల్లో మొదటి 3-5 సంవత్సరాల వరకు అంతర పంటగా సాగు చేయవచ్చు.మొక్కజొన్న తర్వాత ,వేరు శానగ లేదా ప్రొద్దుతిరుగుడు లేదా కంది పంట వేసుకోవచ్చు.