కలుపు నివారణ,అంతర కృషి:

1.మొక్కజోన్నకఎకరానికి కిలో నుండి కిలోన్నర అట్రజిన్ 50శాతం పొడి మందును 200లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు,మూడు,రోజుల్లో భూమిపై పిచికారి చేయాలి.30-45రోజుల దశలో పాపటం (కల్టివేటర్) తో అంతర కృషి చేసి తర్వాత బోదె నాగలితో సాళ్ళు చేసుకోవాలి.