నువ్వులు యాంత్రికరణ

వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధి౦చడానికి వీలుగా రాష్ట్రంలో వ్యవసాయి యా౦త్రీకరణను త్వరిత పరచడానికి ,వివిధ జిల్లాలలో సాగుచేసే పంటల ఆధరంగా సబ్సిడీపై జిల్లాలకు సరిపడే వ్యవసాయయంత్రాలను సరఫరా చేయడం అన్నది ముఖ్య ఉద్దేశ్యం.

మన రాష్ట్రంలో వ్యవసాయ యా౦త్రీకరణ కర్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కే౦ద్ర మరియు రాష్ట్రం పధకములఅ ద్వారా అమలు చేయడ౦ జరుగుతు౦ది.

వ్యవసాయ యా౦త్రీకరణ ద్వారా రైతులకు శ్రమ తగ్గి౦చి,సకాలంలో తక్కువ శ్రమతో వ్యవసాయ పనులను చెపట్టి ఉత్పత్తి సాధకములు మొక్క సమర్ధ్య౦గల వినియోగాన్ని పెంచి ,మేల్తేన అధిక దిగుబడిని సాధి౦చడానికి వీలుకల్లుతుంది.

అర్హతః

చిన్న,సన్నకారు రైతులకు సహా అ౦దరు వ్య క్తిగత రైతులు , రైతుక్లబ్బులు,సి.ఎం.ఇ.వై. లబ్దదారులు,నీటి వినియోగదారుల సంఘలు అట్టి సంస్థలకు చె౦దిన రైతులు సబ్సిడికి అర్హులు.

సబ్సిడీ విధానం:

క్రమ బద్ధమైన వ్యవసాయ యా౦త్రీకరణ పధకం క్రి౦ద

  • పవార్ టిల్లర్ మరియు ట్రాక్లర్లకు ఖరీదులో 50శాట౦ రాయితీ(లేదా) రూ.45,000/- వరకువీటిలో ఏది తక్కు వైతే దానికి పరిమితంచేయబడుతుంది.
  • మిగతా అన్ని వ్యవసాయ పరికరాల పై/యంత్రాల పై50 శాతం సబ్సిడికి (లేదా) రూ .30,000/-వరికు వీటిలో ఏది తక్కు వైతే దానికి పరిమితం చేయబబడుతుంది.

సరిఫరా ప్రక్రియ:

ఎ.పి.అగ్రో పరిశ్రమల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటేడ్ పేరిట సబ్బిడి పోను మిగిలిన మొత్తాన్ని డి.డి .రూప౦లో తీసుకొనిపూర్తిచేసిన దరఖాస్తుతో పాటు హైదరాబాదులోని ఎ.పి.అగ్రోస్ కు ప౦పినట్లయితే సరఫరా సంస్థకు ఆర్దరు ఇవ్వడం జరుగుతుంది.

2011-12లో ఆర్.కె.వి.వై.క్రి౦ద పారకంచె ప్రాజెక్లు:(solor fencing project)

జంతువుల పరిరక్షణ కొరకు కే౦ద్ర,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ రాకల్తెన చర్యల మూల౦గావాటి జనాభా పెరిగి,తత్ఫలిత౦గా వాటి ప్రభావం ప్రక్కనున్న ప౦ట పొలాల పై ఎక్కువగా పడతున్నది.

పారకంచె ఏర్పటు చెయ్యడం వల్ల పంటలు జంతువుల బారిన (ముఖ్య౦గా అడవి పందులు)పడకుండా జాగ్రత్త పడవచ్చును.

రాయితీ విధానం:

25శాత౦ రాయితీ ఒక హెకారుకు రూ.27,500/- వరకు గరిష్ట౦గా పరిమితం చేయబడుతు౦ది.

అర్హతః
  • చిన్న,సన్నకారు రైతులతో సహా అందరు వ్యక్తిగత రైతులు.
  • ఉమ్మడి కంచె ఏర్పాటు చేసుకోనే రైతులకు ప్రాధాన్య౦ ఇవ్వడ౦ జరుగుతుంది. దీని వల్ల కంచె ఏర్పాటు ఖర్చును తగ్గి౦చడం జరుగుతుంది లబ్ధిదారుడు నాస్ సబ్సిడీ డి.డి .మొత్తాన్ని(ఒక హెక్లారుకు రూ.27.500/- మినహయి౦చి) ఎ.పి. యస్.ఎ.ఐ.డి.సి.లిమిటేడ్,హైదరాబాదు పెరు పెరు మీద తీసి మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు చెయ్యాల్సి ఉంటుంది. అక్కడ నుండి సహాయ వ్యవసాయ ప౦చాలకుల ద్వారాజిల్లాసంయుక్త వ్యవసాయ సంచాలకుల వారు ఆదరఖాస్తును ఎ.పి.అగ్రోస్ వారికి పంపడం జరుగును . ఎ.పి.అగ్రోస్ వారు కంచె ఏర్పాటు కొంకు టే౦డరు కమిటి ఖరారు చేసిన వారికి ఆర్దరు ఇవ్వడం జరుగును.

సారకంచె పని చెయు విధానమును లబ్ధిదారునకు ఎ.పి.అగ్రోస్ వారు వివరి౦చడ౦ జరుగుతుంది.

2011-12లో అర్.కె.వి.వై.క్రి౦ద వరి కోత య౦త్రాల ప్రాజెక్లు:

సబ్సిడీ: ఖరిదులో 50 శాతం రాయతితో గరిష్టంగా రూ.10.00 లక్షాల వరకు ఆనుమతించడం జరుగుతుంది.

అర్హతః
  • అర్.ఏయ్.జి./రైతు గ్రూపులు
  • సినియారీటి గ్రూపుకు ప్రధాన్య౦ ఇవ్వడం జరుగుతుంది.
  • గ్రూపులోని రైతులందరూ వరిపంట పండించే వార్తే ఉండాలి .(వరిసాగు చేసే రైతుల్తే) జిల్లాస్థాయి కిమిటి ఈ క్రింది వారు సభ్యులుగా వరికోత యంత్రాలకు లబ్ధిదారుల గ్రూపును ఎంపిక చేయడం జరుగుతుంది.
  • జిల్లా కలెక్లరు:చైర్మెన్
  • జిల్లా సంయుక్త వ్యవసాయి సంచాలకులు:కన్వినరు
  • ఒక ఎ.పి.అగ్రోస్ నమినీ:సభ్యుడు
  • ఒక ఉద్యానవనశాఖ నామినీ:సభ్యుడు