అంతర పంటలు

దీనిని ఏక ప౦టగానూ లేక వేరుశనగ:ప్రొద్దుతిరుగుడు-4:2,కంది:ప్రొద్దుతిరుగుడు-1:2,పైర్లతో అంతర పంటగా పండించకోవచ్చు.ప్రోద్దుతిరుగుడును వేరుశనగ మరియు క౦దితో వేసుకున్నట్లైతే 36శాతం మరియు 24శాతం అదనపు ఆదాయం వస్తుంది.ప్రోద్దుతిరుగుడును కన్దితో 4:2 నిష్పత్తిలో వేసినట్లయితే 2:4 నిష్పత్తి కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది.