ప్రొద్దుతిరుగుడు - రకాలు

యం.యస్.ఎఫ్.హెచ్-8

పంటకాలం 90-95 రోజులు.పంట దిగుబడి ఎకరాకు 600కి.లోలు మొక్కలు 130-150సెం.మీ ఎత్తు పెరుగుతాయి.నూనె శాతం 41-43.

కె.బి.యస్.హెచ్-1

పంటకాలం 90-95 రోజులు.పంట దిగుబడి ఎకరాకు 640కి.లోలు మొక్కలు 130-150సెం.మీ ఎత్తు పెరుగుతాయి.నూనె శాతం 41-43.

యం.యస్.ఎఫ్.హెచ్-17

పంటకాలం 90-95 రోజులు.పంట దిగుబడి ఎకరాకు 600కి.లోలు మొక్కలు 120-140సెం.మీ ఎత్తు పెరుగుతాయి.నూనె శాతం 36.

యాన్.డి.యస్.హెచ్-1

పంటకాలం 80-85 రోజులు.పంట దిగుబడి ఎకరాకు 600కి.లోలు మొక్కలు 120-130సెం.మీ ఎత్తు పెరుగుతాయి.నూనె శాతం 40-42.మిగిలిన అన్ని సంకర రకాల కన్నా ముందుగా కోతకొస్తుంది.బూజు తెగులును తట్టుకొంటుంది.