కలుపు నివారణ, అంతర కృషి:

విత్తేతముందు ప్లూక్లోరలీన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి ,భూమిలో కలియదున్నాలి లేక పెండమిథాలీన్ ౩౦% ఎకరాకు 1.0-1.5 లీటర్లు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి . విత్తిన 20 ,25 రోజులప్పుడు గొర్రు తో అంతరకృషి చేయాలి .