సాగు నీటి యాజమాన్యం:

శనగ వర్షధారపు పంట .తేలికపటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులను పొందవచ్చు .నీటి తడులు పెట్టెటతప్పుడు నీరు నిలవకుండా చూడాలి .పుట దశ ముందు ఒకసారి ,కాయదశలో మరోసారి నీటి తడి ఇవ్వాలి .