సాగు నీటి యాజమాన్యం:

సోయాచిక్కుడు పంటను ముఖ్యంగా వర్షాధారంగా పండిస్తారు.పూత మరియు గింజే కట్టే దశల్లో బెట్టకు పైరు గురైనట్లైతే దిగుబడులు తగ్గుతాయి కాబట్టి పూత మరియు గింజ కట్టే దశల్లో నీటి తడులు ఇవ్వాలి.