అంతరపంటలు:

వేరుశనగ పంటలో కంది,ఆముదము అంతర పంటలుగా వేసుకోవచ్చు వేరుశనగ మరియు కంది 7:1లేక 11:1నిష్పత్తి లో విత్తుకోవచ్చు.వేరుశనగ మరియు ఆముదము 5:1 నిష్పత్తి లో విత్తుకోవచ్చు.