నీటి యాజమాన్యం:

విత్తినప్పుడు ఇచ్చిన తడి తర్వాత 20-25 రోజులకు రెండవ తడిఇవ్వవలెను.తర్వాత 7-10రోజుల వ్యవధిలో తడులు అవసరాన్ని బట్టి ఇవ్వవలెను.ఊడలు దిగే దశ(45-50)నుండి కాయలు ఊరే వరకు (85-90) సున్నితమైన దశలు.ఈ దశలలో సక్రమంగా తడులు ఇవ్వవలెను.